తేది:12-4-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా :సదాశివపేట పట్టణంలో తేది:9-4-2026,గురువారం నుండి చైత్ర మాసం తేదీ :12-4-2026 వరకు శ్రీ దత్తత్రేయా వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని తేదీ 9-4-2026గురువారం సాయంత్రం 5గం”లనుండి శ్రీ దత్తత్రేయుల వారి విగ్రహ ఊరేగింపు మరియూ శోభయాత్ర పురవీదుల గుండా భక్తి శ్రద్ధలతో జరిగింది.10వ తేది శుక్రవారం ఉదయం 7గంటలనుండి మహిళలచే పట్టణ పురవీదుల గుండా కలశాల ఊరేగింపు ఉదయం 8 గం”లకు గోపూజా,విగ్నేశ్వరపూజ పుణ్యవాచన సమారాధానం అంకురార్పణ, కౌతుక భూధానం అన్న ప్రతిష్ట సర్వతోభద్రమందు ప్రధాన దేవత యోగీని వాస్తుక్షేత్ర పాల నవగ్రహ మందు ఆహ్వాన పూజ హారతి మంత్ర పుష్పము చతుర్వేద సేవ తీర్థ ప్రసాదా వితరణ మధ్యానం 1 గం :అన్న ప్రసాద వితరణ సాయంత్రం 5గ: లనుండి విశ్వగీత తరంగీణి వారిచే భగవత పారాయణం, హనుమాన్ చాలిసా పారాయణం రాత్రి 8గం :లనుండి నాట్యశిల్పి అకాడమీ శ్రీమతి భాగ్యరేఖ గారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన రాత్రి 9గం :లకు బ్రాహ్మశ్రీ మోహన్ రావు పంతులు ఆధ్వర్యంలో శ్రీ సంగమేశ్వర భజన మండలి వారిచే భజన కార్యక్రమం.11-4-2026, శనివారం ఉదయం 8 గం :లకు అవహిత దేవత పూజ అష్టోత్తరశత (108) మహాన్నపము అవహిత దేవత మూల మంత్ర హోమములు మధ్యానం 1 గం :లనుండి జే.కృష్ణమూర్తి కోనసీమ వాస్తవ్వులు గారిచే అన్న ప్రసాద వితరణ సాయంత్రం 5గంల నుండి స్వామివారి ధ్యాన దివాసము శయాద్రివాసము తదుపరి ప్రదోశపూజ చతుర్వెససేవ మంగళహారతి మంత్రపుష్ప తీర్థ ప్రసాదవితరణ సాయంత్రం 6గం :లకు మహిళలచే సామూహిక కుంకుమర్చన కార్యక్రమం
రాత్రి 8 గం :లకు నుండి భద్రాచల భగవతర్ గారిచే దత్తజననము హరికథ శ్రవణము రాత్రి 10గం :లనుండి భజన కార్యక్రమము.12-4-2026,ఆదివారం ఉదయం 8గం :లనుండి అవహిత దేవత పూజ దత్త సంస్కారం ఉదయం 8:50ని మి షములకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభలగ్న ముహూర్తమున శ్రీ సదానందమందిశ్వరులు, శ్రీ గురు మధన నంద సరస్వతి పీఠదీశ్వరులు, శ్రీ శ్రీ శ్రీ మాధవ నంద సరస్వతి స్వామి వారి కరకమలముచే శ్రీ దత్తత్రేయ స్వామి యంత్ర స్థాపన మరియూ విగ్రహ ప్రాణ ప్రతీష్ఠ కార్యక్రమం జరుపబడును మధ్యాహo 12 గం లకు అష్ట దిక్పలా క్షేత్ర పాల బలి పూర్ణహుతి మరియూ మధ్యాహo 1 గం”లనుండి శ్రీమతి శ్రీ భారాడి మొంలేశ్వర్ రుక్మిణి దంపతులచే అన్న దాన వితరణ మరియూ బ్రహ్మణ సమారాధన సాయంత్రం 6 గం లకు మహిళమణులచే సామూహిక కొబ్బరి దీపొచ్చావ పూజ కార్యక్రమం మరియూ దత్త స్మరణచే మందిర ప్రాంగణనము నందు మంగళ వాయిధ్యాలతో శోభయాత్ర పల్లకి సేవ కార్యక్రమం నేర్వహించడం జరిగింది ఈరోజు సాయంత్రం 8 గంటల నుండి ధర్బార్ భజన కార్యక్రమం ఉoటుందని ఇట్టి కార్యక్రమములు శ్రీ మాడుగుల సర్వోతం శర్మ ఆలయ పూజారులు బి, ఎన్, శంకర్ రావు, బి, ఎన్, నారాయణ రావు గార్ల ఆధ్వర్యంలో జరుపబడునని శ్రీ సంగమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం తెలియ జేశారు కావున సమస్త భక్త జనులు ఇట్టి ధార్మీక కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు.