తేది:11-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా : సదాశివపేట పట్టణంలో ఈ రోజు ఉదయం 9:30గంటలకు జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద ఘనoగా కార్యక్రమం నేర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి గారు జ్యోతి రావు పూలే విగ్రహానికి ముందుగా పూలమాలలు వేశారు ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ టీ. శివాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది కృష్ణ గారు, బీసీ సంఘం నాయకులు జావిద్, కౌన్సిలర్స్ అపర్ణ శివరాజ్ పాటిల్, బిట్ల నికిత ప్రేమ్, పులిమామిడి మమతా,టీ. గంగా భవాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ జ్యోతి రావు పూలే దేశానికి చేసిన విధ్యావి తరణ గురించి అయన చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ సీబ్బoది మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.