అభ్యంతరాలను పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఆగ్రహం

భవిష్యత్‌లో నిర్వహించాల్సిన టోర్నీలకు సంబంధించి తమ అభ్యంతరాలను ఐసీసీ పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. 2023-31 కాలంలో నిర్వహించే పలు టోర్నీల ఆతిథ్యానికి అనుబంధ సభ్య దేశాల నుంచి అభిప్రాయాలను ఐసీసీ కోరింది. అయితే ఆ టోర్నమెంట్ల వల్ల ద్వైపాక్షిక సిరీ్‌సలు దెబ్బతింటాయని బీసీసీఐ అంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *