తేది:08-04-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గంలో 9 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిదితుడు శాంతినగర్ కు చెందిన నవీన్ గా గుర్తింపు.మిర్యాలగూడ కీచకం ఆలస్యంగా వెలుగులోకి.9 ఏళ్ల తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ చంపేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు చేసిన మైనర్ బాలిక తల్లి.నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రం లో ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి.అధికారులు 9ఏళ్ల మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోక్సో కేసు కు విచారణ చేపట్టాలని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ అధికారులకు ఆదేశాలు.కీచకుడు ను కాపాడేందుకు శతవిధాలు ప్రయత్నాలు చేసిన మిర్యాలగూడ బడా నాయకులు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో సీరియస్ యాక్షన్ తీసుకున్న మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు.
కీచకుడ్ని కాపాడే ప్రయత్నం చేసిన బడా బాబుల ఇంట్లో ఇటువంటి పరిస్థితి ఎదురైతే నిందితులకు తప్పించుకునేందుకు అవకాశాలు ఇస్తారా? ఇలా చేస్తారా?
నిందితుడు ను అరెస్టు చేసిన మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు!
పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.