వరంగల్ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) ఆధ్వర్యంలో స్వర్గీయo.

తేది:08-04-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: కామ్రేడ్ బి. రమేష్ గారి కుటుంబానికి రూ.75,000 బెనివలెంట్ ఫండ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు వినయ్ కుమార్, కార్యదర్శి సుధీర్ కుమార్, జాయింట్ సెక్రటరీ మహేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మరియు రాష్ట్ర నాయకులు నరేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *