తేది:07-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్.
గోవర్థన్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.
1 లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డ గోవర్ధన.
ఎల్బీనగర్ లోని తన ఇంట్లో కొనసాగుతున్న సోదాలు.ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తామంటూ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టు బడ్డ డీన్.ఏసిబి డీఎస్పీ గంగసని శ్రీధర్ సమక్షంలో కొనసాగుతుంది.