తేది:23-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధి లోని చింతగట్టు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ మామ గారైన జనుగాని ఎల్లయ్య గౌడ్ రిటైర్డ్ పోలీస్ ఎస్ఐ ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్. ఎమ్మెల్యే గారి వెంట కాంగ్రెస్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, 56వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కర్ర హరీష్ రెడ్డి, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, మాజీ పాక్స్ చైర్మన్ మెరుగు రాజేష్, యూత్ నాయకులు జట్టి యుగేందర్, కిషన్ మరియు హసన్పర్తి మండల మహిళ ఉపాధ్యక్షురాలు బత్తుల స్వాతి, రామంచ ఐలయ్య తో స్థానిక నాయకులు పాటు తదితరులు పాల్గొన్నారు.