SC కాలనీ లో సీసీ రోడ్ల నిర్మాణానికీ శంకుస్థాపన చేసిన ధోంతి మాదవ రెడ్డి గారు.

తేది: 22-03-2026 వరంగల్ జిల్లా, నెక్కొండ మండల TSLAWNEWS రిపోర్టర్ కొండ్రా రఘుపతి.

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ,దీక్షకుంట గ్రామపంచాయతీ అభివృద్ధి లో బాగంగా ఎస్సీ కాలనీలో CC రోడ్ల ప్రారంబానికి ముఖ్యమైన అతిథి నర్సంపేట నియోజకవర్గం శాసన సభ్యులు దొంతి మాధవ్ రెడ్డి గారు , రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి నవీన్, గ్రామ సర్పంచ్ జమండ్ల భూలక్ష్మి గారు అలాగే వార్దు సభ్యులు పాల్గోనడం జరిగింది.అలగే
ధోంతి మాధవరెడ్డి గారు గ్రామం లోని సమస్యలగురించి ప్రజలతో చర్చించండి జరిగింధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *