ఖరారైనా జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం..!

తేది: 21-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా కేంద్రం లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో మంత్రుల బుజ్జగింపులు విఫలం అయినట్లు జీవన్ రెడ్డి తెలిపారు దేవుడు శాసిస్తాడు మానవుడు పాటిస్తాడు అని అంటు దాదాపు గా ఖరారైనా జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం!
ఈనెల 25న అనుచరులతో కలిసి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్ లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం
కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా, అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేస్తాను అని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *