ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకోండిలా..

ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే, ముందుగా వంట గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC అప్‌డేట్ www.mylpg.in/ సైట్ తెరవాలి. కుడివైపున మీరు భారత్ గ్యాస్/హెచ్‌పి గ్యాస్/ఇండనే సిలిండర్ ఎంపికలను చూస్తారు. మీరు కలిగి ఉన్న కనెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఫోన్ నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి. ఆ తరువాత ‘NEED KYC’పై క్లిక్ చేస్తే ఫారమ్ కనిపిస్తుంది. దాన్ని ఫిల్ చేసి ఏజెన్సీలో సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *