తేది:19-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం బొప్పాన్ పల్లి గ్రామంలో ముస్లిం సోదరుల పండుగను పురస్కరించుకుని ఈద్ కా తోఫా అందచేసిన సర్పంచ్ అమృత్. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు రాములు,ఉప సర్పంచ్.
సయ్యద్ షకీల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు.శిరోమణి వార్డు మెంబర్,నవీన్ ఫీల్డ్ అసిస్టెంట్,మోసిన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగ పూట పేద ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో, వారికి అవసరమైన వస్తువులను లేదా కిట్లను కానుకగా అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, పేదలకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని ఇచ్చారు.