సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ రామకళ మందిరంలో ఉగాది పంచాగా శ్రావణ దృశ్యం.

తేది :19-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు పారబావ నామసంవత్సరం ఉగాది పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం 6:30 నీమీషములకు పట్టణం లోని శ్రీరామకళ మందిరం లో పంచాంగ శ్రావణం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ వైస్ చైర్మన్ రేణుక, కౌన్సిలర్ ఉల్లీగడ్ల ఉమారాణి బిట్ల నికీత వీరికి ముందుగ శాలువాలతో సన్మానం చేసారు తరువాత పంచాంగ శ్రవణం చేసారు ఈ సంవత్సరం కాలం ఎలా ఉంది వర్షబావం, ఏ ఏ పంటలు ఎలపండుతాయి అని తెలుసుకున్నారు ఈ కార్యక్రమం లో రవీందర్ నాథ్ రాందాస్, శ్రీనివాస్ రాందాస్,
మరియూ వి. శాంతుకుమార్ జి. తుల్జరాం మరియి పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొని వారి రాశి పలితాలు తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *