తేది: 18-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: ఈ సందర్భంగా పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించి, సెప్టిక్ ట్యాంక్‌లను సమయానికి శుభ్రపరచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం హన్మకొండ జిల్లా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణతో పాటు నూతన పంచాంగ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, జి.ఎం.ఆర్ బృందావన్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఎ.ఎస్.సి.ఐ ప్రతినిధి రాజా మోహన్, జీడబ్ల్యూఎంసీ సి.ఎం.హెచ్.ఓ రాజా రెడ్డి, జిల్లా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు, డివిజన్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.