సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ఈరోజు సాయంత్రం స్వల్ప వడగళ్ళ వర్షం.

తేది:17-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం టౌన్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు పట్టణంలో వడగళ్ళతో వర్షం పడింది వర్షకాలం మెదలు అయినా నాటి నుండి ఇదే మొదటి సారి అది కూడ వడగళ్ళ తో వర్షం పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *