దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ శ్రీవాస్తవ్ గారని కలిసి వినతి పత్రాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మరియు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.

తేది:09-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరియు కాజీపేట రైల్వే స్టేషన్ ను రైల్వే డివిజన్ చేయాలని, రైల్వేలో వ్యాపార అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలనీ దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ శ్రీవాస్తవ్ గారని కలిసి వినతి పత్రాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *