సంగారెడ్డి జిల్లా లో ఈరోజు అంతర్జాతీయ మహిళ దినొచ్చావం సందర్బంగా మహిళలను గణంగా సన్మానం చేసిన సంగారెడ్డి కమ్యూనిటీ పారామెడిక్స్ వ్యవస్థపాకులు డాక్టర్. జి. సుధాకర్.

తేది:8-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిలోని విమల్ క్లినిక్ లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినొచ్చావం సందర్బంగా సంగారెడ్డి పారమెడిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా,జి.సుధాకర్
ఆర్, యంపి, పి, ఎం, పి డాక్టర్ల ను అయన శాలువాలు
కప్పి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈసందర్బంగా అయన మహిళాలకు మహిళా దినొచ్చావ బహుమతులు అందజేశారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మన సంస్థలో అందరం కలసి కట్టు గా ఉండాలని అప్పుడే మనం సంఘం ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుందని అయన అన్నారు ఈ కార్యక్రమం లో
నసీమ బేగం, నవనీత, మంజుల, జి. జ్యోతి, సంగీత,
రుక్సానా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *