తేది:07-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా : ఈరోజు సదాశివపేట పట్టణం లోని మోనాప్లే హై స్కూల్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు స్కూల్ కరెస్పాండెంట్ రత్నమాల గారి ఆధ్వర్యంలో గణంగా జరిగింది ఈకార్యక్రమంలో ముస్లిమ్ పెద్దలు ప్రార్ధనలు చేసారు
ఈ కార్యక్రమం లో ముస్లిం సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.