వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది.

తేది:07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో సుదీర్ఘకాలంగా కొనసాగిన పలువురు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇట్టి కార్యక్రమం లో మాజి కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ. పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *