‘సలార్‌’ ప్రమోషన్స్‌ కోసం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎంట్రీ..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్‌’ మూవీ ప్రమోషన్స్‌ ఊపందుకొనున్నాయి. ఈ చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రమోషన్స్‌ కోసం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ కోసం టాలీవుడ్ డైరెక్టర్‌ రాజమౌళిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి చేత ‘సలార్’ టీమ్‌ని ఇంటర్వ్యూ చేపిస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *