వేసవికాలం దృష్టిలో ఉంచుకో ని త్రాగు నీరు వృధా చేయరాదు ఆలా చేస్తే కటిన చర్యలు, సదాశివపేట మునిసిపల్ కమిషన్ టీ. శివాజీ.

తేది:5-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట పట్టణ క్రైమ్ రిపోర్ట్ ఆర్.నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకోని పట్టణ ప్రజలు త్రాగు నీరును వృధా చేయ రాదు అని అయన అన్నారు.
ఓ వేళ అలా చేస్తే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ టీ. శివాజీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *