వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా సైన్స్ డే.

తేది:28-02:2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.

వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైన్స్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది.
విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది.
తర్వాత పిల్లలకు సైన్స్ పై వ్యాసరచన పోటీ లు మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్,
పి ఆర్ టి యు వేల్పూర్ మండల అధ్యక్షుడు బోడ దేవానందం మరియు సైన్స్ ఉపాధ్యాయులు మురళి కృష్ణ,దేవ శ్రీనివాస్, మనోహర్, నరసయ్య ,వెంకటేశ్వర్,అనిత రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *