తేది:27-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగుతుంది. మెసేజ్ కాలంలో తాగునీటి సమస్య ఉండకూడదని గ్రామంలోని తాగునీటి బోర్ ను నూతనంగా ఎంపికైన సర్పంచ్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నవీన్ పాటిల్ చేతుల మీదుగా పూజా చేసి బోర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మారుతి,నర్సింలు, నర్సప్ప, బసంతి పటేల్,
కింది దొడ్డి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.