తేది:25-02- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలo లో జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరిశివమని ఉమెన్ ఎంపవర్ మెంట్ జాతీయ స్థాయి ట్రైనింగ్ కు ఎంపికయిన జీర్లపల్లి సర్పంచ్ ఇట్టి కార్యక్రమానికి మన సంగారెడ్డి జిల్లా నుండి అయిదు గురు సర్పంచ్ లు ఎన్నికయ్యారు ఇంత తక్కువ టైమ్ లొ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చిన అమరేశ్వరి కి గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియ జేశారు.