మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య.

తేది:25-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ
రిషబ్ అగర్వాల్ 32 మృతి.మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *