మిషన్ భగీరథ మెట్పల్లి ప్రధాన పైప్ లైన్ లీకేజ్ – మరమ్మత్తులను పరిశీలించిన అధికారులు.

తేది:25-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి తిరుపతి.

జగిత్యాల జిల్లా: ఇంటింటికి నీళ్లు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ మెట్పల్లి మెయిన్ రోడ్డు పక్కన pccp ప్రధాన పైప్ లైన్ లీకేజ్ కావడంతో ఈఈ ఎం జానకి, డిఈ జలంధర్
ఏయ్ మల్లేష్ మరమ్మత్తులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని లని కోరారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని తెలియజేయడం జరిగింది అన్నారు డిపిఎం నాగరాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *