తేది:24–02–2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం ఇశ్రితాబాద్ గ్రామంలో తేది:23-02-2026 నాడు డ్వాక్రా మహిళల భవనం కొరకు సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్ గారి అధ్యక్షతన గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కట్టేగోసే అమృత ఆధ్వర్యంలో సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చాట్ల సిద్దన్న ముఖ్యఅతిథిగా భూమి పూజ చేయడం జరిగింది.కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యురాళ్ళు,ఏపిఎం శ్రీనివాస్ , సీసీలు శేఖర్, లాల్ బహుదూర్ సింగ్ మరియు ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్ వార్డు మెంబర్లు రషీద్,ఇర్ఫాన్ ,రాములు, నాగమణి,అనసూయ,షాహిన్ బేగం,గ్రామ పెద్దలు రసూల్,రాములు, ఆశయ్య, భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.