గోపాల్పూర్ పరిధిలోని పలు కాలనీలలో 4.5 కోట్ల రూపాయల నిధులతో పలు రోడ్లు డ్రైనేజీల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:22-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలో ప్రగతి నగర్, SC కాలనీ, LIC కాలనీ, Bank కాలని, FCI కాలని, సాయి కృష్ణ కాలనీ, సదశివ కాలనీ, మారుతీ కాలనీ, సురేంద్ర పురి కాలనీ- 1, ఉషోదయ కాలనీ, సాయి నగర్ కాలనీ, సురేంద్రపురి కాలనీ -2, పోలీస్ కాలనీ, సప్తగిరి కాలని, పరిమళ కాలనీల లో సుమారు 4.5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో మేయర్ గుండు సుధారాణి తో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజుప్రగతి నగర్, LIC కాలనీ, సాయి నగర్, సురేంద్రపురి, పోలీస్ కాలనీ, SC కాలనీ, Bank కాలనీ, FCI కాలనీ, సాయి కృష్ణ కాలనీ, సదశివ కాలనీ, మారుతీ కాలనీ, సురేంద్రపురి కాలనీ-1, ఉషోదయ కాలనీ, సురేంద్రపురి కాలనీ-2, సప్తగిరి కాలనీ, పరిమళ కాలనీలలో రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలు సమస్యలనటిని త్వరితీగ తన ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు..
రోడ్లు డ్రైనేజీల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ₹4.5 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మరియు మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకుల సమన్వయం ద్వారా పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, కాలనీల ప్రజలకు రవాణా సౌలభ్యం, భద్రత, నీటి నికాసు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించి, ప్రతీ కాలనీ, ప్రతి పౌరుడికి మరింత సౌకర్యం, మంచి జీవన ప్రమాణాలు అందించేలా చర్యలు చేపడతామన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా అభివృద్ధి చేసే వ్యక్తికి ప్రజా ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరు అండగా నిలవాలి. కాలనీ వాసులందరూ భవిష్యత్తు కోసం అనుసరించాల్సిన ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. అభివృద్ధి, మౌలిక సౌకర్యాల పనులు వేగవంతంగా సాగేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అందరూ అండగా నిలువాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, యూత్, కాలనీ వాసులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *