ఏసుక్రీస్తు రక్షణ మహాసభల్లో పాల్గొన్న నాయకులు.

తేది:21-02- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం లో బోరేగావ్ గ్రామంలో నిర్వహించిన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా సభలో ముఖ్య అతిథిలు గా హజరైన నూతన సర్పంచులు శుక్రవారం రాత్రి ఝరాసంగం మండలం బోరెగామ గ్రామంలో ఎర్పాటు చేసిన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలో మండల ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు ప్రార్ధనలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమములో సర్పంచులు నాగేంద్ర పాటిల్, అభిలాష్ రెడ్డి,రవి పాటిల్, శివమణి పాటిల్, సోహెల్,అమృత్, జైరాజ్ , ఇమ్రాన్ మరియు నాయకులు మాజీ సర్పంచ్ జగదీశ్వర్,నాగన్న న్యాయవాది షకీల్ మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *