కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ..

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *