దేశ రాజధాని దిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను పార్లమెంటులో స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.