సదాశివపేట పట్టణంలో గణంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉచ్చవం వేడుకలు నిర్వహించిన – విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు నాగులపల్లి పవన్ కుమార్ గౌడ్

తేది:19-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణంలో ఈరోజు ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉచ్చవం గణంగా జరుపుకున్నారు
ఈ కార్యక్రమం లో చిన్న పిల్లలు కాషాయం జండాల
తో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ పెద్ద పెద్ద నినదానలతో ఈ ఊరేగీంపు పట్టణం లోని శ్రీ రామకళ మందిరం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం
తో బయలు దేరింది ఈ ఊరేగీంపు పుర విధుల గుండా గాంధీ చౌక్ నుండి పట్టణంలోని పాత పెరుమాళ్ళ హనుమాన్ మందిరం దగ్గర జాతీయ రహదారి ప్రక్కన గల ఛత్రపతి శివాజీ మహరజ్ విగ్రహం వరకు చేరుకుంటుంది ఈ సందర్బంగా పోలీస్ వారు ఎలాంటి ఆవాంఛ నీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు
ఈ ఊరేగింపు కార్యక్రమం వి. హెచ్. పి జిల్లా అధ్యక్షులు పవణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఏ. శ్రీనివాస్, జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ చంద్రశేఖర్ పాటిల్ మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్, కోవూరి సంగమేశ్వర్, గౌరెడ్డి మనోజ్ రేడ్డి, రవీందర్ రామ్ దాసి, అంబాదాస్ ఈ ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *