‘గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు’

గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’టీడీపీ- జనసేన ముందు వాళ్ల ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో వారికే క్లారిటీ లేదు. ఎలా గెలవాలో? గెలవాలంటే ఏం చేయాలో ఆ స్ట్రాటజీ మాకు ఉంది.’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *