అందోలు-జోగిపేట మున్సిపాలిటీ హస్తగతం.

తేది:16-02-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, అందోలు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ సిహెచ్ సత్యనారాయణ.

సంగారెడ్డి జిల్లా:అందోలు-జోగిపేట మున్సిపాలిటీ 20 వార్డులతో మమేకమై ఉంది. ఈ మున్సిపల్ లో జరిగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. 15, 20వ వార్డుల నుండి భారీ మెజారిటీతో గెలుపొంది అందోలు-జోగిపేట మున్సిపల్ 3వ చైర్మన్ గా ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా ఆకుల సత్యనారాయణ (చిట్టి బాబు) ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం ఉంచి ఆశీస్సులు అందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *