రేపే సదాశివపేట మునిసిపల్ కౌన్సిలర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారొచ్చావం రంగం సర్వం సిద్ధం.

తేది :15-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా :సదాశివపేట మునిసిపల్ మొన్న 11వ తేదీ 2026 నాడు జరిగిన 2వ సాధారణ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు రేపు అనగా 16వ తేదీ సోమవారం నాడు ఉదయం 11గం లకు అభ్యర్థుల ప్రమాణ స్వీకారొచ్చావం జరుగుతుందని తరువాత 12:30 నిమీషాలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికఅయిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారో చ్చావo జరుగుతుందని అధికారులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *