తేది:14-02-2026 TSLAWNEWS నెక్కొండ మండల్ రిపోర్ట్ కొండ్రా రఘుపతి.
వరంగల్ జిల్లా: మున్సిపాలిటీ ఎలక్షన్లో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా .ఈ వేడుక ను అమీనాపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుల్ల సుధాకర్, కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమీన్పేట గ్రామ సర్పంచ్ డెక్క ఎల్లయ్య., కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సల్గు మహేష్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇంచార్జ్ గరికపాటి సురేష్ , చిలుపురి యాకయ్య, షేక్ యాకుబ్,తోట కుమారస్వామి , తోట దేవేందర్, షేక్ హుస్సేన్, గుర్రం రోహిత్, సల్గు శ్రీధర్ , కర్రే రాకేష్ రాకేష్ ,డేక్క కుమారస్వామి ,డెక్క రవి, ముసపట్ల జానకి రామ్ ,బానోత్ బాలు ,యాకూబ్ పాషా,పాల్గొన్నారు.