తేది:9-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: సారంగాపూర్ మండల్ లో వెలిసిన దుబ్బ రాజన్న దేవస్థానం రంగ రంగ వైభవంగా కలర్లతో రూపుదిద్దుకుంటుంది రాగల శివరాత్రి దృష్టిలో పెట్టుకొని సుమారు నాలుగు లక్షల భక్తులు దుబ్బ రాజన్న టెంపుల్ ను దర్శించుకుంటారు గనుక భక్తులకు నీటి వసతి రవాణా సౌకర్యాలు మరుగుదొడ్ల నిర్మాణాలు మరియు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని ధర్మకర్తలు దుబ్బ రాజన్న టెంపుల్ ను అన్ని విధాలుగా భక్తులకు అందుబాటులో ఉంటారని ఈవో అనూష ధర్మకర్తలు పనులను సందర్శిస్తూ పత్రిక ముఖంగా చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ పొరల శంకరయ్య మాజీ సర్పంచ్ బొడ్డుపల్లి రాజన్న ధర్మకర్తలు వాసన శ్రీనివాసు పిన్నెం సత్యము పంగకిష్టయ్య కొలువయ్ శేఖర్ ఆలయ సిబ్బంది సీనియర్ రజినీకాంత్ క్లార్కులు పూజారులు చంద్రశేఖర్ పంతులు పాల్గొన్నారు