తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల్లో ఉద్యోగాల ఖాళీల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగాల భర్తీ వివరాలతో సమీక్ష సమావేశానికి హాజరు కావాలని TSPSC చైర్మన్ బి. జనార్దన్ రెడ్డిని ఆదేశించారు.