
తేది:9-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా : సదాశివపేట పట్టణంలో ఈరోజు పట్టణమoలోని గాంధీ చౌక్ దగ్గర కాంగ్రెస్ సభ భారీ ఎత్తున జరిగింది ఈ సభకు ముఖ్య అతిధీగా టీ. పి. సి సి. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి తూర్పు నీర్మల టీ. జి. ఐ. ఐ. సి. చైర్మన్ మరియు సి. డి. సి చైర్మన్ మెన్ కంబాల పల్లి రాంరెడ్డి సదాశివపేట కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి మునిపల్లి సత్యనారాయణ ఈ సభకు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా కాంగ్రేస్ పార్టీ నుండి పోటీ చేసే 26 మంది అభ్యర్థులను ముందుగా పరిచయం చేశారు అనంతరం తను మాట్లాడుతు వార్డు కౌన్సిలర్ గా ఎవరు గేలిస్తే వారికి వాళ్ళ వార్డు అభివృద్ధి పనుల కోసం 8 కోట్ల రూపాయలు ఇస్తానని అయన అన్నారు అంతే కాకుండా పట్టణంలో ఉన్న సమస్యల గురించి కూడా అడిగి తెలుసు కున్నాడు పట్టణంలో కొందరి మహిళలకు సరిగ్గా పనులు దొరకడం లేదని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు అందుకు ఆయన సదాశివపేట పట్టణ పరిదిలో తొందర్లోనే రెండు మూడు పరిశ్రమలు రానున్నయని అది మహిళల గురించి అని అన్నారు అంతే కాకుండా ఇప్పుడు ఇచ్చే పెన్షన్ 2000 రూపాయలు 4000 ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని అంతే కాకుండా నీరుద్యోగ భృతి క్రీంద 2500వందల రూపాయలు గురించి మంత్రులతో ఆలోచిస్తున్నమన్నారు అది కూడా తొందర్లోనే నెరవేరుస్తామని అయన అన్నారు అంతే కాకుండా ఇళ్లు లేని నిరు పేద కుటుంబాల వారు దరఖాస్తు చేసుకుంటే ఇళ్లు లేని వారికి ఇళ్ల జాగలు కూడా ఇస్తామని అన్నారు మరియూ సిద్దాపూరంలో ఇవ్వడం అయిపోయినప్పటికి నిజాంపూర్ రోడ్డులో తన స్వంత ఖర్చుతో స్టలం కొని ఇళ్లు లేని పేద ప్రజలలకు పంచుతామణి అలాగే పట్టణంలో మంచి నీరు ఎంత సేపు వస్తుంది అని అడుగగా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుందని సభకు వచ్చిన మహిళలు అన్నారు అందుకు అయన వెంటనే స్పందించి 150వేల కోట్లతో మీషన్ భగీరత మాదిరిగా
కాకుండా మంజీరా నీటీ పైప్ లైన్ వేసి నీటీనీ శుద్ధి చేసి పట్టణ ప్రజలకు త్రాగీస్తామని ప్రస్తుతం ఎవరికి ఏమైనా జబ్బు వస్తే కానీ జ్వరం కానీ వస్తే సిద్దాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లవలసి వస్తుంది దింతో వృద్దులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు అ సిద్దాపూర్ ఆసుపత్రికి వెళ్ళ వాలే నంటే అందుకు ఆటో కిరాయి రానుపోను 100 అవుతుంది అందుకే ఆయన పాత ఆసుపత్రి ఉన్నాచోట క్రొత్త ఆసుపత్రి మరియూ పాత మున్సిపల్ కూల్చి వేసినచోట కొత్త మునిసిపల్ కార్యాలయం కూడా చేస్తామని అన్నారు కొందరు మహిళలు తమకు గ్యాస్ 500 రూపాయలకు ఇవ్వడం లేదని వారి ఖాతాల్లో ఇప్పటి వరకు సబ్సిడీ జమకావడం లేదని అన్నారు
ఈవిషయం అదికారులతో మాట్లాడుతామణి అన్నారు
పట్టణంలోని ఉబచెరువు దగ్గర దసరా పండుగ సమయంలో మహిళలకు ప్రతేక్య స్టలం ఏర్పాటు చేస్తామని పిల్లలు ఆదుకోవడానికి ప్లే గ్రౌండ్ స్వేమింగ్ ఫుల్ కూడా ఏర్పాటు చేస్తామని అయన అన్నారు ఈ ఎన్నికల్లో గేలిచిన ఏ కాన్సిలర్ అయినా వార్డు అభివృద్ధి చేయక పొతే తనను అడగండి అనికూడా అయన అన్నారు ఇదంతా చుస్తే సదాశివపేట పట్టణ మునిసిపల్ కాంగ్రేస్ పార్టీ హస్తంగతం చేసుకుంటుందని పట్టణ ప్రజలు అన్నారు.