తేది:08-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్దనూర్ రిపోర్టర్ సాయినోల్ల రమేష్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: కర్దనూర్ గ్రామం లో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం అంగారంగ వైభవం గా నిర్వహించారు ఓగ్గు వారిచే స్వామి జీవిత చరిత్ర వివరించి కల్యాణం చెప్పటం జరిగింది పెద్ద గొల్ల శ్రీశైలం గారు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు అలాగే RK FOUNDAR రాజ్ కూమర్ గారు స్వామి జాతర లక్ష రూపాయల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్య స్వామి వారి దర్శించు కోవడం జరిగింది ఈ కార్యక్రమం లో కుర్మ సంఘం సభ్యులు గూద్దె శివయ్య యాదయ్య మల్లేశం నాగరాజు నవీన్ సాయి మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.