
తేది:07-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్దనూర్ రిపోర్టర్ సాయినోల్ల రమేష్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం ముత్తంగి 265 డివిజన్ లో ని కర్దనూర్ గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర 07/02/2026నుండి 09/02/2026 వరకు జాతర కుర్మ సంఘం ఆధ్వర్యం లో గణగ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యాకమం లో పెద్ద గొల్ల గూద్దె శ్రీ శైలం మరియు కుర్మ సంఘం సభ్యులు గూద్దె మల్లేష్ భూపాల్ నాగరాజు జంగయ్య మాణిక్యం మధు నవీన్ సాయి మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.