కాకినాడ జిల్లా తునిలో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేతో కుమ్మక్కై అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టను. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్ చేసి జైలుకు పంపుతాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాం. కాపు రిజర్వేషన్ కోసం మంత్రి రాజాను నిలదీయండి.
చంద్రబాబు-పవన్ కల్యాణ్‌ది బ్లాక్‌బస్టర్ జోడీ’ అన్నారు.