తేది:6-02-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు ఉండడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉనందువల్ల దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు తొలగించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు