తేది:06-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండల తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తేది:05-02-2026 గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి తాసిల్దార్ మల్లయ్య 25 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకము నిరుపేదలకు ఎంతో సహాయపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి బాలకిషన్ ,సర్పంచ్లు, శశి రెడ్డి,గోపాల్ రెడ్డి, కవిత విఠల్, శంకర్ నాయక్, వీరన్న ,మాన్య నాయక్, మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి, జైపాల్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.