న‌గ్నంగా తిరుగుతున్న బాలీవుడ్ న‌టుడు.. ఫొటోలు వైర‌ల్..

శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైన నటుడు విద్యుత్ జమ్వాల్. సోషల్‌ మీడియాలో విద్యుత్‌ ఫాలోవర్స్‌ సంఖ్య మిలియన్లలో ఉంటుంది. డిసెంబర్ 10న జమ్వాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను హిమాలయాలకు వెళ్లి ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా సేదదీరుతున్నాడు. అక్కడే వండుకునితింటూ.. సరదాగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *