పదవీపై అశతో రాలేదు మీ సేవ కోసం వస్తున్నా 14వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థి ఉల్లీగడ్ల ఉమారాణి నాగనాథ్.

తేది:4-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉల్లీగడ్ల ఉమారాణి నాగనాథ్ పోటీ చేస్తున్న సందర్బంగా ఇంటి ఇంటి ప్రచారం కోసం ఏం ఎల్ సి జి. అంజిరేడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డు బాగు పడాలంటే బీజేపీ అభ్యర్థి ని గెలిపిoచు కొండి దేశం కోసం
బీజేపీ సేవ ఎంతో సేవ చెస్తుందని ఈ సందర్బంగా
అయన అన్నారు అంతే కాకుండా వార్డులో ఇంటి ఇంటి కి ప్రచారం కూడ చేశారు ఈ కార్యక్రమంలో MLC గోదావరి అంజిరెడ్డి వి. నాగనాథ్, పాండు రంగారెడ్డి దొనే, గౌరెడ్డి మనోజ్ రేడ్డి, దేశ్పాండే సి. శివ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *