తేది:03-2-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1/12 చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసిపి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వాహనాల సీజ్ కేసులు నమోదు, వాహనదారులకు కౌన్సిలింగ్.
పాల్గొన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీల్, అదనపు ఇన్స్పెక్టర్ స్వామి తదితరులు.