తేది :03-02-2026 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా ఉత్సవాలు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల పరిధిలో ఫిబ్రవరి నెల 5, 6 తేదీలలో నిర్వహించనున్న సందర్భంగా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానాన్ని
ఎంఈఓ పోతుగంటి నరసయ్య, ఎంపీడీవో వర్కల వేదవతి సుధా హై స్కూల్ పాలకుర్తికి విచ్చేసి పిడీలు, పీఈటీలు, ప్రిన్సిపాల్ రాపాక విజయ్ కుమార్ కి సీఎం కప్ క్రీడా ఉత్సవాల ప్రారంభో త్సవానికి హాజరుకావాలని ఆహ్వానం అందించారు.
క్రీడా ఉత్సవాలను విజయ వంతం చేయడానికి అందరూ సమన్వయంతో పాల్గొనా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపీడీవో, ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు, సుధా స్కూల్ పిఇటి శరత్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.