తేది:03-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAW NEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలంలో జిర్లపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శివమణి ఎన్నికల హామీ మేరకు గ్రామంలో ఎస్సీ కాలనీలో బోరు వేయించడం జరిగింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.