తేది:01-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల కేంద్రంలో కొన్ని రోజులుగా కేఎంఆర్ టికెట్ టోర్నమెంట్ కొనసాగుతుంది ఇవాళ రోషన్ వారియర్ రైపల్లిv/s ఫ్రెండ్స్
ఝరాసంగం మధ్య మ్యాచ్ జరిగింది.ఝరాసంగం 75/9.రైపల్లి 76/7 ఝరాసంగం పై రైపల్లి విజయం సాధించింది మాన్ అఫ్ ది మ్యాచ్ శ్రీధర్ 37 అందుకున్నారు.
కార్యక్రమంలో తమ్మాన్ పల్లి సర్పంచ్ సోహెల్ డీలర్ సత్తర్,శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. సద్దాం జావీడ్ ప్రవీన్ పాటిల్ రైకోడ్ నాయకులు క్రికెట్ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.