తేది:1-2-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గేలిపించడమే మీ ముందున్న తొలి భాధ్యత అని జరుగబోయే మున్సిపాలిటీ
ఎన్నికల్లో రేండు మున్సిపాలిటిల్లో తమ పార్టీ కాంగ్రేస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ బస్తి సమస్యలు తనకు తెలపండి గెలిచిన తరువాత మీ పనులు నాకు చెప్పండి అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో తను మాట్లాడి
బస్తిల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి తను
సిద్ధంగా ఉన్నానని తనను ఎన్నికల ప్రచారానికి పిలవకండి మీ కష్టాలు చెప్పుకునే వేదికగా తనను ఉపయోగీంచుకొండి అని మూడేళ్లు కాంగ్రేస్ ప్రభుత్వం అధీకారంలో నిలచింది అంటే
దానికి కారణం ప్రజలకు జవాబు దారి పాలన ఇచ్చినందువల్లే మాది మాట ప్రభుత్వం కాదు, మాది పని చేసే ప్రభుత్వం అని, ప్రతి ఒక్క కాంగ్రేస్ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి ఈ నిజాన్ని
ప్రజలకు చెప్పాలి పార్టీ కోసం కాదు తాము ఉన్నది ప్రజల కోసం పోరాడే శక్తి కాంగ్రేస్ దే అని టి. పి. సి. సి. వర్కింగ్
ప్రెసిడెంట్ జగ్గారేడ్డి కార్యకర్తలకు తెలియజేశారు.